Priyanka Pandit: సినిమా రంగంలో విబేధాలు ఎక్కువ.. అవమానాలు ఎక్కువ. పక్కవారు ఎదుగుతున్నారు అంటే వారిని కిందకు దించడానికి ఎంతకైనా తెగిస్తారు కొంతమంది.. అది ఏ ఇండస్ట్రీ అయినా అలాగే ఉంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక భోజ్ పురి హీరోయిన్లు సగానికి సగం మంది పోర్న్ వీడియోలు బయటపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వీడియోలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే అందులో ఉన్నది ఆ హీరోయిన్లా కాదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. కానీ, ఇప్పటివరకు ఈ విదేవులపై ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడింది లేదు. ఆ వీడియోల్లో ఉన్న హీరోయిన్లకు అవకాశాలు రాకపోయినా కిమ్మనకుండా కూర్చున్నవారు చాలామంది ఉన్నారు. కాగా.. అందులో ఒక్క హీరోయిన్ మాత్రం ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ మీడియా ముందుకు వచ్చింది. ఆమె ప్రియాంక పండిత్.
NTR: ఎన్టీఆర్ 12 మంది సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
పలు మంచి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె పోర్న్ వీడియో కూడా లీక్ అయ్యింది. అయితే అందులో ఉన్నది తాను కాదని ఆమె బల్లగుద్ది చెప్పుకొచ్చింది. ఎవరో తన పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి ఎవరో కావాలనే ఇదంతా చేసారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ వీడియో లీక్ అయ్యిన దగ్గరనుంచి తన ఇమేజ్ డ్యామేజ్అయ్యిందని, తనకు అవకాశాలు రావడంలేదని వాపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అవకాశాల వేటలో పడినట్లు చెప్పుకొచ్చింది. మరి ఈ భామకు ఇండస్ట్రీలో ఎవరన్నా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.