నందమూరి తారక రామారావు.. బసవతారకంను 1942 లో వివాహం చేసుకున్నారు

ఈ జంటకు 12 మంది సంతానం.. 8 మంది మగపిల్లలు..  నలుగురు ఆడపిల్లలు 

నందమూరి రామకృష్ణ  చిన్న వయసులోనే మసూచి సోకి మృతి చెందాడు

నందమూరి జయకృష్ణ  నిర్మాత 

నందమూరి  సాయికృష్ణ  2004లో మృతి చెందాడు 

నందమూరి హరికృష్ణ  2018లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు

నందమూరి మోహనకృష్ణ  నిర్మాత మరియు సినిమాటోగ్రాఫర్ 

నందమూరి బాలకృష్ణ  నటుడు, రాజకీయ నాయకుడు 

నందమూరి రామకృష్ణ  నిర్మాత

దగ్గుబాటి పురంధేశ్వరి  రాజకీయ నాయకురాలు 

నారా భువనేశ్వరి  బిజినెస్ విమెన్  

గారపాటి లోకేశ్వరి  గైనకాలజిస్ట్ 

కంఠమనేని ఉమా మహేశ్వరీ  గతేడాది ఆగస్టు 1 న ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది