Priyanka Jawalkar: షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత అవకాశాల కోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారడానికి కష్టాలు పడుతుంది. ఇక మధ్యలో బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొని కుంగిపోయినా నిలబడి.. తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి బక్కచిక్కి కనిపించింది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న అనంతపురం పిల్ల నడుము అందాలకు కుర్రాళ్లు కునుకు లేకుండా కొట్టుకుంటున్నారు.
అమ్మడి నడుము గురించే ఒక సినిమా వచ్చింది అని చూపొచ్చు.. కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణమండంలో ప్రియాంక నడుమును చూడడానికే అభిమానులు సినిమాకు వెళ్లారట. ఇక ఆ నడుముతోనే అమ్మడు అందరిని కట్టిపడేస్తుంది. తాజాగా ఎరుపు చీరలో అమ్మడు అదరగొట్టింది. చీరలో అందాలను చూపించడంలో ఈ చిన్నది ఎవరైనా అన్నట్లు ఉంది. నడుమును ఓరగా వంచి.. మత్తెక్కించే చూపులతో రెచ్చగొట్టేస్తోంది. ఇక ముద్దుగుమ్మ ఫోటోలు చూస్తే..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ అన్న డైలాగ్.. నడుమెక్కడ చేయించిందిరా బాబు అనిఅనేక మానరు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ప్రియాంక పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. మరి ఈ అనంతపురం పిల్ల ట్యాలెంట్ ను డైరెక్టర్ లు గుర్తిస్తారో లేదో చూడాలి.
