Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Priyanka Chopra Orlando Bloom Reset Movie Varanasi Update

Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్‌ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్‌డేట్!

Published Date :May 8, 2026 , 7:45 am
By Mounika
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్‌ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్‌డేట్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేస్తోంది. తెలుగులో మహేష్ బాబుతో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉండగానే, హాలీవుడ్ అగ్ర నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘రీసెట్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఫేమ్ మాట్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథాంశం ప్రకారం.. ఒక దట్టమైన అడవిలో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న మహిళను, ఒక అపరిచితుడు (ఓర్లాండో బ్లూమ్) ఎలా కాపాడాడు అనే పాయింట్‌తో ఉత్కంఠభరితంగా సాగుతుందని సమాచారం. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. హీరో ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ‘ది బ్లఫ్’ సినిమాను నిర్మించి సక్సెస్ అయిన ప్రియాంక, ఇప్పుడు ఈ ‘రీసెట్’ తో హాలీవుడ్‌లో తన నిర్మాణ విలువలని మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇటీవలే ‘సిటాడెల్’ సీజన్-2 తో అలరించిన ఈ భామ, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుతో మరిన్ని అంచనాలు పెంచేసింది.

Also Read

  • Mr. Work From Home : మే 15న థియేటర్లలో 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'
  • Posani : "ఆపరేషన్ అరుణారెడ్డి" మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hollywood survival thriller movies 2026
  • Orlando Bloom Priyanka Chopra film
  • Priyanka Chopra producer Hollywood.
  • Priyanka Chopra Reset movie news
  • Priyanka Chopra Varanasi movie Mahesh Babu

తాజావార్తలు

  • Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్‌ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్‌డేట్!

  • Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్‌పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం

  • CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!

  • Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions