Priyadarshi : నన్నెందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాలేదు!
- ఆ విషయం తెలిసి షాక్ అయ్యా
- సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశా
- ప్రియదర్శి ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyadarshi : ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టారని తెలియడంతో, సినిమా హీరో ప్రియదర్శిని అడుగగా, ఈ విషయం తనకు ఆశ్చర్యంగానే అనిపిస్తోందని అన్నారు. “నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారు అని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటో నాకు అర్థం కావడం లేదు.
Read Also : Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్
Also Read
దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. అయితే ఒకటే మాత్రం చెప్పగలను, ఇప్పటికే దీని మీద సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. చట్టం తన పని తాను చేసుకోబోతోంది” అని ఆయన అన్నారు.ఏదేమైనా, ఇలా టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేయడం తప్పు. “ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను విమర్శించవచ్చు, కానీ ఇలా చేయడం మాత్రం ఇబ్బందికరమే. నా సినిమా అని ఇలా చేస్తున్నారు, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో నాకు తెలియదు” అని ప్రియదర్శి అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!