Site icon NTV Telugu

Pranitha : టాప్ లెస్ అందాలతో రెచ్చిపోయిన ప్రణీత..

Pranitha

Pranitha

Pranitha : పెళ్లి అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు ప్రణీత నిరూపించుకుంటూనే ఉంది. ఆమె ఘాటు అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంటుంది. సినిమాల పరంగా సౌత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలు చేసింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

Reas Also : Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు..

అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వయసు మూడున్నర పదులు దాటిపోతోంది. అయినా మరోసారి తన ఘాటు పరువాలను బయట పెట్టేసింది. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ముందరి అందాలను ఘాటు చూపించేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version