Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prakash Raj Sensational Comments On Actors

Prakash Raj: నటులకి ఆ భయం పట్టుకుంది.. అందుకు నేను సిద్ధమే

Published Date :November 15, 2022 , 2:15 pm
By NTV WebDesk
Prakash Raj: నటులకి ఆ భయం పట్టుకుంది.. అందుకు నేను సిద్ధమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prakash Raj Sensational Comments On Actors: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి నటించేందుకు కొందరు నటీనటులు వెనుకాడుతున్నారని బాంబ్ పేల్చారు. ఈమధ్య రాజకీయాల్లో తాను చూపిస్తున్న ఆసక్తే ఇందుకు కారణమని, అది తన సినీ కెరీర్‌పై ప్రభావం చూపుతోందని అనిపిస్తోందని పేర్కొన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కుంటున్నా. ఒకప్పుడు నాతో కలిసి పని చేసిన వారు, ఇప్పుడు నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. వాళ్లకు నాతో కలిసి నటించడమని ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ, నా రాజకీయ వ్యవహారాలు వారిని భయపెడుతున్నాయి. నాతో పని చేస్తే.. వారిని యాక్సెప్ట్ చేయరేమోనన్న భయం వారికి పట్టుకుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

అలా భయంతో తనకు దూరం అవుతున్న వాళ్లను కోల్పోయేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, ఈ విషయంలో తాను కొంచెం కూడా విచారించడం లేదని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఇలాంటప్పుడు తాను భయపడితే.. అది వేరే వాళ్లకు శక్తిగా మారుతుందని, ఆ అవకాశం తాను ఇవ్వదలచుకోలేదని చెప్పారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా తాను రెడీగానే ఉన్నానని అన్నారు. నిజానికి.. ఇప్పుడే తాను మరింత స్వేచ్ఛగా భావిస్తున్నానని.. ఎందుకంటే, తాను తన స్వరాన్ని వినిపించకపోతే ఒక నటుడిగానే చనిపోతానని వెల్లడించారు. చాలామంది నటులు మౌనంగానే ఉంటున్నారని, అందుకు వారిని తాను నిందించాలని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ వాళ్లు మాట్లాడినా, దాని వల్ల వచ్చే పరిణామాల్ని వాళ్లు తట్టుకోలేరన్నారు. అంటే.. రాజకీయాలు తీవ్రంగానే ప్రభావం చూపుతాయని ఆయన ఉద్దేశం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prakash Raj
  • Prakash Raj Interview
  • Prakash Raj On Actors
  • Prakash Raj Politics
  • Tollywood News

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions