Site icon NTV Telugu

Pragya Jaiswal : మత్తెక్కించే అందాలతో ప్రగ్యాజైస్వాల్ ఫోజులు..

Pragya

Pragya

Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే ఘాటుగా ఫోజులు ఇస్తున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. అందుకే నిత్యం మత్తెక్కించే ఫోజులు ఇస్తూ రెచ్చిపోతోంది. అప్పుడెప్పులో అఖండ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. సీక్వెల్ లోనూ ఛాన్స్ రాలేదు.

Read Also : Mirai : ఆ సినిమాలతో రూ.140 కోట్లు నష్టపోయా : టీజీ విశ్వ ప్రసాద్

అయితే ఇప్పుడు ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ నడుస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో తన ఘాటు సొగసులను చూపించడంలో అస్సలు గ్యాప్ ఇవ్వదు. తాజాగా టాప్ లెస్ ఫ్రాక్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం చూపించేస్తోంది. అలాగే తన వయ్యారాల సొగసులన్నీ ఇందులో బాగానే చూపించేస్తోంది.

Read Also : Bigg Boss 9 : ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..

Exit mobile version