NTV Telugu Site icon

Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

Pragyajaiswal

Pragyajaiswal

గ్లామర్ పరంగా కత్తిలాంటి ఫిగర్.. అందంతో పాటు అభినయం ఉన్నా కూడా ఆఫర్స్ లేని హీరోయిన్లలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకటి.. సీనియర్ హీరోల సరసన తప్ప జూనియర్స్ తో జతకట్టే అవకాశాలు రాలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా… పెద్దగా అవకాశాలు మాత్రం సాధించలేకపోతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయినా సరే ఏమాత్రం దిగులే లేకుండా..హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫారెన్ టూర్లు వెల్తూ.. కొత్త కొత్త అందాలు ఆస్వాదిస్తోంది. ఆ ఫోటోస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది..

నేచర్ అందాలతో పాటు.. తన పరువాల ప్రదర్శనలో కూడా ప్రగ్యా జైస్వాల్ బిజీగా ఉంటోంది. ఎక్కడికి వెళ్ళినా.. ఆప్లేస్ లో ని అందాలను కెమెరాలలో బంధిస్తూ.. అందాలను విచ్చల విడిగా ఆరబోస్తుంది.. హాట్ అందాలతో క్లివేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది.. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఇక తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్ లో.. అదరిపోయే అందాలు ఆరబోసింది బ్యూటీ. ఏమాతరం తగ్గకుండా అందాల విందు చేస్తోంది. నాజూకు నడుముతో నయగారాలుపోతోంది బ్యూటీ. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. తన అందాలను కూడా ఆరబోస్తోంది.. వాటిని చూసిన వారంతా మైండ్ బ్లాక్ అవుతున్నారు..

అఖండ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌.. అయినా సరే ఈమె రాత మాత్రం మారలేదు. ఈ సినిమా వల్ల ప్రగ్యాకు మాత్రం బాలయ్య హీరోయిన్ గా ముద్ర మాత్రం పడిపోయింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. సీనియర్ హీరోలతో కాకుండా తన ఏజ్ కు తగ్గ పాత్రల కోసం వెయిట్ చేస్తుంది..తన బ్యూటీకి తగ్గ పాత్రలు వస్తేనే చేస్తానంటోంది. ఏదంటి ఇలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తానంటోంది ప్రగ్యా. ఇందులో భాగంగానే…. ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా ఫోటో షూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది.. రోజూ రోజుకు గ్లామర్ మెరుపులు డోస్ పెంచుతుంది..ఎవరైనా ఈమెకు మంచి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి..

Show comments