Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Prabhas Special South Treat For Deepika Padukone

ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు

Published Date :December 13, 2021 , 1:39 pm
By Prakash
ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన తినడమే కాకుండా తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు నటీనటులకు కూడా ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన ట్రీట్ ఇప్పిస్తారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన చాలామంది హీరోయిన్లు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వంతు వచ్చింది.

Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు

ప్రభాస్, దీపికా జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ప్రాజెక్ట్ కే’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే దీపికా హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ముందుగా సినిమా షూటింగ్ ను దీపికా స్టార్ట్ చేయగా, తరువాత ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్‌ను దీపికా పూర్తి చేసింది. షూటింగ్ చివరిలోప్రభాస్ దీపికా పదుకొనె కోసం అద్భుతమైన విందును ఏర్పాటు చేశాడట. ఈ మేరకు దీపికా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ఆ పిక్ లో కొన్ని రుచికరమైన సౌత్ కూరలు, నోరూరించే బిర్యానీ, కబాబ్‌లు, ఇతర రుచికరమైన వంటకాలు ఉన్నాయి.

Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deepika Padukone
  • prabhas
  • Prabhas Treat
  • Project K
  • Special South Treat

తాజావార్తలు

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions