Prabhas: జైలర్ తో వచ్చిన సలార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 10 కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ గత ఏడాదిన్నరా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అన్నాత్తే సినిమాతో చిరవగా ఫ్యాన్స్ ని పలకరించిన రజిని, ఈరోజు జైలర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అన్ని సెంటర్స్ లో జైలర్ మార్నింగ్ షోస్ పడిపోయాయి. రజినీకాంత్ ని జైలర్ గా చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్న ఫ్యాన్స్ కి సలార్ కూడా కనిపించడంతో థియేటర్స్ మారుమోగుతున్నాయి. జైలర్ ఇంటర్వెల్ కి సలార్ టీజర్ అటాచ్ చేసారు, దీంతో సలార్ టీజర్ ని బిగ్ స్క్రీన్ పైన చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నాయి.
సూపర్ స్టార్ ని రెబల్ స్టార్ ని చూస్తూ మ్యూచువల్ ఫ్యాన్స్ మరింత జోష్ లోకి వచ్చారు. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజినీకాంత్ ఫ్యాన్ గా నటించాడు. బయట కూడా చాలా సార్లు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టం అనే విషయాన్నీ ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అందుకే ప్రభాస్ అండ్ రజినీకాంత్ కి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. జపాన్ లో రజినీ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో, నార్త్ లో రజినీ రేంజ్ ఇమేజ్ ఉన్న సౌత్ హీరో ప్రభాస్ మాత్రమే. ఒకప్పుడు రజినీ మైంటైన్ చేసిన ఫేజ్ ని ఇప్పుడు ప్రభాస్ మైంటైన్ చేస్తున్నాడు. ఇద్దరూ చాలా సింపుల్ గా, అనుకువగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇలా ఎన్నో సిమిలారిటీస్ ప్రభాస్ అండ్ రజినీ మధ్య ఉన్నాయి.
Also Read
తాజావార్తలు
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!