Prabhas: ప్రభాస్, హృతిక్ కాంబో కన్ఫమ్.. కానీ ఓ చిన్న మెలిక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Hrithik Roshan To Share Screen In Siddharth Anand Directorial Movie: బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని చాలాకాలం నుంచే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇది నిజమేనంటూ.. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్, సిద్ధార్థ్ కాంబోలో ఓ సినిమా ఉండనుందని.. ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నాడని సమాచారం. కాకపోతే.. అతనిది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. కేవలం కేమియో మాత్రమే ఉంటుందని తెలిసింది. ఆల్రెడీ ఈ విషయంపై హృతిక్‌తో సిద్ధార్థ్ మాట్లాడాడని, అందుకు అతడు సుముఖత వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ప్రభాస్ కూడా హృతిక్‌తో కలిసి వెండితెర పంచుకోవడానికి చాలా ఆసక్తి కనబరిచాడని టాక్.
Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా
Also Read
- Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
- NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
అయితే.. ప్రభాస్, హృతిక్ కాంబోపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. సినిమా లవర్స్‌కి పండగే. వారి కటౌట్లకు వెండితెరపై చూడటం ఒక ప్రత్యేక కిక్ ఇస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. కాగా.. హృతిక్‌తో సిద్ధార్థ్ ఇదివరకే బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడు షారుఖ్ ఖాన్‌తో చేసిన ‘పఠాన్’ సినిమా జనవరి 25న రానుంది. ఈ సినిమా తర్వాత అతడు మరోసారి ‘ఫైటర్’ కోసం హృతిక్‌తో జోడీ కట్టనున్నాడు. ఈ సినిమా తీశాకే.. ప్రభాస్ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఆలోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభాస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రభాస్, హృతిక్ కాంబో సెట్ అయితే మాత్రం.. అది వరల్డ్‌వైడ్‌గా చమత్కారం సృష్టించడం ఖాయమని చెప్పుకోవచ్చు.
Thalapathy Vijay: విడాకులకు సిద్ధమైన విజయ్.. కారణం కీర్తి సురేశ్?
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!