‘ప్రాజెక్ట్ కె’ కోసం చేతులు కలిపిన ప్రభాస్, దీపికా పదుకొనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టు డేస్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నాయికగా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, దీపికా పదుకునే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనగా, శనివారం ప్రభాస్ సైతం కెమెరా ముందుకు వచ్చేశాడు. ప్రభాస్, దీపికా పదుకునే ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే షాట్ ను పిక్చరైజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభాస్ సైతం ఫుల్ ఫైర్ తో సెట్స్ కు చేరాడని దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు. ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకునే వరల్డ్స్ బిగ్గెస్ట్ కెమెరా ముందు చేతులు కలిపార’ని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ గ్రాండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చాడని, దాదాపు యేడాది పాటు ఈ మూవీ షూటింగ్ కొనసాగే ఆస్కారం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ చిత్రాల తర్వాత ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ జనం ముందుకు రానుంది.
Also Read
- Akshay Kumar : 'వెల్కమ్ టుది జంగిల్' థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
- Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
- Prabhas Movies : డిసెంబర్ 3న 'ఫౌజీ' విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
- Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్‌ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!