Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Postpone Of Rrr Is Good For Smalla Movies

చిన్న చిత్రాలకు వరంగా మారిన ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా!

Published Date :January 2, 2022 , 11:28 am
By Prakash
చిన్న చిత్రాలకు వరంగా మారిన ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోవడం కాదు గానీ… చిన్న చిత్రాల నిర్మాతలకు అది జాక్ పాట్ గా మారింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడం కష్టం అని భావించిన చాలామంది చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన ‘డిజె టిల్లు’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించగా, ఆ మర్నాడే అంటే జనవరి 15న ‘హీరో’ మూవీ రిలీజ్ చేయబోతునట్టు నిర్మాతలు తెలిపారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన కుమారుడు గల్ల అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ గల్లా జయదేవ్, పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.

Read Also : కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు

అలానే డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తామని తెలిపిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ఇప్పుడు మనసు మార్చుకుని దాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అయితే… విడుదల తేదీని ఇతిమిద్థంగా చెప్పకపోయినా… సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే… పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సైతం వాయిదా పడినట్టేనని, లేదంటే ఇంతమంది తమ సినిమాల విడుదల తేదీని ఇలా ప్రకటించరని ఫిల్మ్ నగర్ టాక్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1945
  • 1945 on Jan 7th
  • DJ Tillu on Jan 14
  • Hero Movie on Jan 15th
  • rrr

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions