Poonam Bajwa: మొదటి సినిమాతో ట్టోలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అమ్మడికి స్టార్ డమ్, అవకాశాలు రెండు రాలేదు. దీంతో బొద్దుగుమ్మ కోలీవుడ్ లో పాగా వేసింది. తన అందాల ఆరబోతతో అక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తాజాగా పూనమ్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో లో యాంగిల్ లో కెమెరా పెట్టి తన అందచందాలను ఆరబోస్తూ కనిపించింది.
షార్ట్ నిక్కరు, టాప్ వేసుకొని థైస్ ను, నడుమును ఎలివేట్ చేస్తూ రకరకాల యాంగిల్స్ లో ఫోజులిచ్చింది. లో యాంగిల్ లో బొద్దుగుమ్మ అందాల ఆరబోత చుస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఇక ఈ వీడియోకు క్యాప్షన్ గా బుధవారం వైబ్స్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ పూనమ్ అందాలకు ఫిదా ఐపోతున్నారు. సూపర్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అవకాశాల కోసమేగా ఇంత అందాల ఆరబోత అంటూ విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా, ఎవరు ఏమన్నా తగ్గేదేలే అంటూ పూనమ్ రెచ్చిపోతుంది. మరి ఈ అందాల ఆరబోత చూసి టాలీవుడ్ దర్శకులు ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.