Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!
- తమన్నా భాటియా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం
- రెడ్ కార్పెట్‌పై స్టార్ల సందడి
- స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా
- మతి పోగొడుతున్న పూజా హెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మిల్కీ బ్యూటీ’ తమన్నా భాటియా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. రెడ్ కార్పెట్‌పై స్టార్ల సందడితో ఈ ఈవెంట్ గ్లామర్‌తో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ ఎలిగెంట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సిద్ధార్థ్ మల్హోత్రా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో అభిమానులను అలరించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఈ వేడుకలో పాల్గొని తన క్లాసీ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇక ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తన గ్రేస్, చార్మ్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. బ్లూ స్ట్రాప్‌లెస్ టాప్, హై వెయిస్ట్ డెనిమ్ జీన్స్ వేసుకుని ట్రెండీ లుక్‌లో ఆకట్టుకున్నారు. అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా సింపుల్ యాక్సెసరీస్ కూడా ఈ లుక్కు ప్లస్ పాయింట్. మెడలో చోకర్ నెక్లెస్, చేతికి బ్రేస్లెట్స్, స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్ వంటి యాక్సెసరీస్ మొత్తం డ్రెస్సింగ్‌ను కంప్లీట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పూజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుట్టబొమ్మ అందానికి అందరూ ఫిదా అవుతున్నారు.
Also Read
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
Also Read: SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
ఫ్యాషన్, గ్లామర్, నటన.. అన్నింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయగల అరుదైన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ట్రెడిషనల్ లుక్‌లోనూ, మోడ్రన్ అవతార్‌లోనూ ఆమె కనిపించే తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పూజా అంటే అందం, చార్మ్ మాత్రమే కాదు.. స్టైల్, గ్రేస్, టాలెంట్ అన్నింటి సమ్మేళనం. ఇక ‘ఆచార్య’ తర్వాత పూజా హెగ్డే టాలీవుడ్‌కు దూరమయ్యారు. చాలా విరామం తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో పూజాకు మరో క్రేజీ ఛాన్స్ దక్కినట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్‌కు జంటగా బుట్టబొమ్మ నటించబోతోందట. ‘మన శంకరవరప్రసాద్ గారు’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. తన నెక్స్ట్ మూవీ వెంకటేష్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి పూజా సిద్ధమవుతున్నారు.
Pooja baby#PoojaHegde #Poojahegdehot #poojahedge#poojahedgehot#PoojaHegdenavel pic.twitter.com/8fhQp1BJSw
— Actress Lover Mallu (@Mallu153022) February 1, 2026
Gorgeous Pooja’s Beauty 😍
🔥#PoojaHegde pic.twitter.com/psk88A5VWE— Bolly Beauties💙 (@BollyBeauties_) January 31, 2026
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!