NTV Telugu Site icon

Pooja Hegde : లోదుస్తులు లేకుండా క్లీవేజ్‌ షోతో షాకిచ్చిన బుట్ట బొమ్మ…

Pooja

Pooja

బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓటమితో పనిలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. నాజుకూ నడుము చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా లోదుస్తులు లేకుండా క్లీవేజ్‌ షోతో షాకిచ్చింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా ఓ వెబ్ మీడియా కోసం ఈ అమ్మడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో బ్లాక్‌, పింక్‌, బ్లూ డ్రెస్‌లో మెరిసింది. దీంతోపాటు కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. మత్తెక్కించే పోజులతో కిర్రాక్‌ పోజులిచ్చింది.. అయితే ఇందులో పూజా హెగ్డే ఏకంగా బ్రా లేకుండా కెమెరాకి పోజులివ్వడం షాకిస్తుంది. బ్రా వేసుకోకుండా ఆమె క్లీవేజ్‌ షో చేసింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆయా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి..

పూజా ఇలాంటి ఫోటోలను షేర్ చెయ్యడం పై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.. డిఫరెంట్‌ స్టయిల్‌ డ్రెస్సులు ధరించింది. ట్రెండీ వేర్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో సూపర్‌ హాట్‌గా ఉండటం విశేషం.. ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్‌ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… కానీ గతేడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి..

ఆ ఎఫెక్ట్ అన్నీ సినిమాలపై పడింది.. బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు ప్లాఫ్‌లు పడటంతో ఈబ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. అదే సమయంలో కొత్త భామలు దూసుకురావడంతో ఆయా ఛాన్స్ లు వారు కొట్టుకుపోతున్నారు. దీంతో పూజాకి మొండి చేయి ఎదురవుతుంది. కమిట్‌ అయిన సినిమాలను కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది..ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సాయిధరమ్‌ తేజ్‌- సంపత్‌ నంది సినిమా ఉంది. నానితో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయట. అలాగే మరికొన్ని కొత్త సినిమాలకు ఈబ్యూటీని అడుగుతున్నారని టాక్ వినిపిస్తుంది.. ఇక సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటుందీ బ్యూటీ. గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. గ్లామర్‌ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది..