గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాల గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్ గా జరిగింది. కాగా పెద్ది ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల రూపంలో ‘పెద్ది’ సుమారురూ. 218.5 కోట్ల మేర భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. మెగా పవర్ స్టార్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు.
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi