Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు సినిమాల్లో చేసే బోల్డ్ రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. సినిమాల పరంగా బాగానే దూసుకుపోతోంది. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాని తర్వాత పెద్ద సినిమాల్లో కనిపించలేదు. కానీ ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది.
Read Also : HHVM : హరిహరా.. ఆ సీన్లు డిలీట్..
తాజాగా సోషల్ మీడియాలో మరో ఘాటు ఫొటోలను వదిలింది. ఇందులో అమ్మడి అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయి మరీ చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆ ఫొటోలు కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇంతటి అందాలను చూపిస్తున్నా పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రావట్లేదు.
Read Also : WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్ లో సమన్యాయం..
