Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఇక గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇక ఈ విఏజెన్నీ పురుస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు.
‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అని ‘గబ్బర్ సింగ్’లో చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్ కూర్చున్న కటౌట్ ని ఆవిష్కరించారు. ఓ క్రేన్ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్ రోడ్లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఈ రేంజ్ లో ఎలివేషన్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక దీంతో ఈ కటౌట్ వద్ద పవన్ అభిమానులు సందడి చేశారు. పవన్ మాస్కులు ధరించి కటౌట్ తో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read
- Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్


తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!