Site icon NTV Telugu

Hari Hara Veera Mallu Pre Release Event @ Vizag LIVE : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

Hhvm

Hhvm

Hari Hara Veera Mallu Pre Release Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్నది సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకి విస్తృత ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసింది. ఈ వేడుక సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని కింది లింక్ లో వీక్షించండి..

Exit mobile version