Hari Hara Veera Mallu Pre Release Event @ Vizag LIVE : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
- విశాఖలో జూలై 23న ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
- పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రపై అభిమానుల్లో భారీ ఆసక్తి
- నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో - కీరవాణి సంగీతం హైలైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hari Hara Veera Mallu Pre Release Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్నది సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకి విస్తృత ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసింది. ఈ వేడుక సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని కింది లింక్ లో వీక్షించండి..
Also Read
తాజావార్తలు
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?