Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Parari Movie Releasing On 30th March

Parari: చక్రి సోదరుడి సంగీత దర్శకత్వంలో ‘పరారి’

Published Date :March 6, 2023 , 5:30 pm
By Omprakash Vaddi
Parari: చక్రి సోదరుడి సంగీత దర్శకత్వంలో ‘పరారి’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mahith Narayan: యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన సినిమా ‘పరారి’. సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి. గిరి నిర్మించిన ఈ సినిమా పోస్టర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, టీజర్ ను నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత గిరి మాట్లాడుతూ, ”ఒక లక్యంతో ఈ సినిమాని నిర్మించాను. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సుమన్ గారి అభిమానిని. ఆయన వందవ సినిమా మేము చెయ్యాలి. కానీ అది అవ్వలేదు. ఈ మూవీలో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. అలీ, షయాజి షిండే, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 30న సినిమాను విడుదల చేయబోతున్నాం. మంచి కథ కథనాలతో తెరకెక్కిన చిత్రమిది” అని అన్నారు. మహిత్ నారాయణ్‌ మాట్లాడుతూ, ”నిర్మాత గిరి గారి అబ్బాయి యోగేశ్వర్ అనుభవం ఉన్న నటుడిలా తన పాత్రను పోషించాడు. పాటలు అన్ని బాగా వచ్చాయి. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన బసిరెడ్డి, దామోదర ప్రసాద్, జె.జె. ప్రకాశ్‌, శక్తి పిక్చర్స్ రమేశ్‌ తదితరులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గరుడవేగ’ అంజి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు స్వర్గీయ గౌతమ్ రాజు కూర్పరి. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్ రాశారు. నందు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atidhi
  • Basireddy
  • Damodara Prasad
  • GVV Giri
  • Mahith Narayan

తాజావార్తలు

  • Tamil Nadu Elections: విజయ్‌తో పొత్తుపై పళనిస్వామి కీలక వ్యాఖ్యలు..

  • Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..

  • Vizag: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions