Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Panchatantra Kathalu Trailer Launch

Anthology: కీరవాణి విడుదల చేసిన ‘పంచతంత్ర కథలు’ ట్రైలర్

Published Date :July 9, 2022 , 3:32 pm
By Subbarao N
Anthology: కీరవాణి విడుదల చేసిన ‘పంచతంత్ర కథలు’ ట్రైలర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీ మూవీగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘పంచ‌తంత్ర క‌థ‌లు’. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

Keeravani

ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన `మోతెవ‌రి` సాంగ్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ ఆంథాల‌జీలో ఐదు వేరు వేరు క‌థ‌లు.. వేరు వేరు జోన‌ర్ల‌లో రావ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్త‌గా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబ‌ర్ నోయెల్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు. ఈ సినిమా ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిందని, త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత మధు తెలిపారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GANGANAMONI SHEKAR
  • Nandini Rai
  • NOEL
  • Panchatantra Kathalu Trailer
  • PRANEETA PATNAIK

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions