Site icon NTV Telugu

Paarijatha Parvam: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్.. అప్పుడే టాప్ ట్రెండింగ్ లోకి?

Paarijatha Parvam Ott

Paarijatha Parvam Ott

Paarijatha Parvam Streaming in AHA in Top Trending: హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఆహలో స్ట్రీమింగ్ అవుతోంది. సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి చేస్తోంది.

Ram Charan: నాన్న, బాబాయ్‌ని చూసి కంట తడి పెట్టిన రామ్ చరణ్!!

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పెర్ఫార్మెన్స్ లని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని టీం ప్రకటించింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, విజువల్స్, మ్యూజిక్, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిన ఈ హిలేరియస్ కిడ్నాప్ డ్రామా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోందని టీం ప్రకటించింది.

Exit mobile version