NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే

Ott

Ott

నూతన సంవత్సరం కానుకగా ఈ వారం అనేకే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆస్కార్ నామినేట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ సారి చూద్దాం రండి

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 

అవిసీ: ఐయామ్‌ టిమ్‌  – డిసెంబర్‌ 31
డోంట్‌ డై : ద మ్యాన్‌ హు వాంట్స్‌ టు లివ్‌ ఫరెవర్‌ – జనవరి 1
ఫ్యామిలీ క్యాంప్‌ – (జనవరి 1)
రీయూనియన్‌ – జనవరి 1
లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (ఇంగ్లిష్ ) – జనవరి 1
మిస్సింగ్‌ యు (ఇంగ్లిష్ ) – జనవరి 1
ద బ్లాక్‌ స్విండ్లర్‌ – జనవరి 1
సెల్లింగ్‌ ది సిటీ (ఇంగ్లిష్ ) – జనవరి 3
వెన్‌ ది స్టార్స్‌ గాసిప్‌ ( ఇంగ్లిష్ ) – జనవరి 4

అమెజాన్‌ ప్రైమ్‌ : 
గ్లాడియేటర్‌ 2  (హాలీవుడ్ ) – జనవరి 1
బీస్ట్‌ గేమ్స్‌ షో  – జనవరి 2
ది రిగ్‌ ( హాలీవుడ్ ) – జనవరి 2
గుణ సీజన్‌ 2 (హిందీ) – జనవరి 3

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ : 
ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ – జనవరి 3

ఆహా  : 
జాలీ ఓ జింఖానా (తమిళ్) – డిసెంబర్‌ 30

లయన్స్‌గేట్‌ ప్లే : 
డేంజరస్‌ వాటర్స్‌ – జనవరి 3
టైగర్స్‌ ట్రిగ్గర్‌ – జనవరి 3

మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

Show comments