NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే.!

Ott

Ott

థియేటర్లలో  ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సందీప్ కిషన్ నటించిన మజాకా మాత్రమే. అవుట్ అండ్ అవుట్ కామెడీ నేపధ్యంలో తెరెకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ లాఫ్ ప్రదీప్ రంగనాధ్ హీరోగా వస్తున్న రిటర్న్ ది డ్రాగన్ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ : 
డబ్బా కార్టెల్‌ (వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28

అమెజాన్‌ ప్రైమ్‌  :
జిద్దీ గర్ల్స్ ( వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 27
హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌ ( వెబ్ సిరీస్‌) ఫిబ్రవరి 27
సుడల్‌ సీజన్ 2 ( వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28
సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ (హిందీ ) – ఫిబ్రవరి 28

ఈటీవి విన్‌ : 
డిటెక్టివ్‌ కాన్‌ (కార్టూన్‌ ) – ఫిబ్రవరి 27
ది సిస్టర్స్‌ (కార్టూన్‌ )- ఫిబ్రవరి 27
బాల్‌ బాహుబలి (కార్టూన్‌ )- ఫిబ్రవరి 27

ఎంఎక్స్‌ ప్లేయర్‌: 
ఆశ్రమ్‌ 3 పార్ట్ 2 (వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 27

  జీ5 :
సంక్రాంతికి వస్తున్నాం (తెలుగు )- మార్చి 1 

జియో హాట్‌స్టార్‌ :
సూట్స్‌ : లాస్‌ ఏంజిల్స్‌(ఇంగ్లీష్) – ఫిబ్రవరి 24
బీటిల్‌ జ్యూస్‌ (ఇంగ్లీష్ ) – ఫిబ్రవరి 28
లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ (మలయాళం) – ఫిబ్రవరి 28
ది వాస్ప్‌ (ఇంగ్లీష్  ) – ఫిబ్రవరి 28