బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకోని ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా పది నామినేషన్స్ ని దక్కించుకున్న ఈ అమెరికన్ కామెడీ సినిమా 7 కేటగిరిల్లో ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ తర్వాత నాలుగు కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’.
Oscars 95: ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్…

Everything Every Where All At Once