Site icon NTV Telugu

Oscars 95: అండ్ ది బెస్ట్ పిక్చర్ అవార్డ్ గోస్ టు…

Best Picture

Best Picture

ప్రెస్టీజియస్ ఆస్కార్ వేదికపై ఫైనల్ అవార్డ్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది… అండ్ ది అవార్డ్ గోస్ టు అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరిలో వచ్చేసింది. ఎలాంటి సంచలనాలు జరగకుండా అందరూ ఊహించినట్లుగానే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి బెస్ట్ పిక్చర్ కేటగిరిలో అవార్డ్ లభించింది. All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Banshees of Inisherin, Elvis, The Fabelmans, Tár, Top Gun: Maverick, Triangle of Sadness, Women Talking సినిమాలు ఈ ఏడాది బెస్ట్ పిక్చర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడ్డాయి.

Exit mobile version