NTV Telugu Site icon

Oscars 95: బెస్ట్ హెయిర్ అండ్ మేకప్…

Best Hair And Makeup

Best Hair And Makeup

బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని “ది వేల్” సినిమా సొంతం చేసుకుంది. బ్రెండన్ ఫ్రేసర్ హీరోగా నటించిన ఈ మూవీ మరిన్ని కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని గెలుస్తుందనే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. All Quiet on the Western Front, The Batman, Black Panther: Wakanda Forever, Elvis, The Whale లాంటి సినిమాలని దాటి ‘ది వేల్’ సినిమాకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది.