Site icon NTV Telugu

Oscars 95: బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్…

Best Supporting Actress

Best Supporting Actress

ఆస్కార్స్ 95 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో Angela Bassett, Hong Chau, Kerry Condon, Jamie Lee Curtis, Stephanie Hsu నామినేషన్స్ లో ఉండగా… ‘జామీ లీ కర్టిస్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది.

Exit mobile version