Pendrive: టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pen Drive Movie launched: శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా “పెన్ డ్రైవ్”. కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ నివ్వగా…నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ నిన్ననే కథ వినడం జరిగింది, చాలా బాగుంది. నా పాత్ర కూడా చాలా బాగా రాశారు. పేరు కూడా నాకు చాలా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్లకు, నటించే మిగతా నటి నటులకు మంచి పేరు రావాలని, నిర్మాతకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
Aha Unstoppable 4 : ఇది బాలయ్య పండుగ.. ప్రోమో అదిరింది బాసూ..
Also Read
- Raaka : 'రాకా'లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
- Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
- Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
- Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ – దర్శకుడు ఎంఆర్ దీపక్ గారు చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యా, పెన్ డ్రైవ్ లాంటి మంచి మూవీలో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. నేను లా చేశాను. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. పెన్ డ్రైవ్ మూవీతో హీరోగా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. దర్శకుడు ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ – టెక్నాలజీ మనకు ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ కొందరు దుర్వినియోగం చేస్తూ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలనే మంచి సందేశాన్ని మా పెన్ డ్రైవ్ చిత్రంలో చెబుతున్నాం. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఉచితంగా వచ్చే దేనికీ ఆశపడకూడదు. అలా ఆశపడితే ఇబ్బందులు పడతారనే అంశాన్ని చూపిస్తున్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
- Tags
- pen drive
- Pen Drive Movie
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!