బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పీరియాడిక్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఎపిక్ డ్రామాను దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తుండగా, రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాట్ నెక్స్ట్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నాడని బజ్ నడుస్తోంది.
Read Also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
Also Read
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, పద్మావత్ వంటి అద్భుతమైన పీరియాడికల్ సినిమాలను వెండి తెరపై ఆవిష్కరించిన బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడని టాక్. ఈ వార్త గనుక నిజమైతే ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇదే అవుతుంది. మకుట విఎఫ్ఎక్స్ ఈ పీరియాడిక్ డ్రామా కోసం స్కెచ్‌లను సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.
మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్ఆర్ఆర్”తో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన “గంగూబాయి కతియవాడి” ఢీ కొనబోతోంది. రెండూ వేర్వేరు జోనర్లు అయినప్పటికీ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న, “గంగూబాయి కతియవాడి” జనవరి 6న ఒకరోజు గ్యాప్ తో విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!