NTR 30: 24న మూవీ లాంచ్… అంటే అన్నారు కానీ మాస్టారు ఆ ఊహ ఎంత బాగుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే భార్యల కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి అంటూ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. ఇంతకముందు అయితే రెండు రోజులకి ఒకసారి ట్విట్టర్ లో అప్డేట్ కావాలి అని ట్రెండ్ చేసే వాళ్లు.
ఒక ట్రెండ్ చెయ్యడం ఇంత ఈజీనా అనిపించే రేంజులో ఎన్టీఆర్ ఫాన్స్ ట్వీట్స్ చేసే వాళ్లు. ఈ మూవీ హీరోయిన్ ఎవరు? పూజా కార్యక్రమాలు ఎప్పుడు? ఆ హీరోయిన్ వద్దు మాకు ఈ హీరోయిన్ మాత్రమే కావాలి, కొరటాల మావా బ్రో నువ్వు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వు… ఇలా రకరకాల కారణాలతో ఎన్టీఆర్ 30 హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఫాన్స్ ట్రెండ్ సృష్టించే వాళ్లు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి ఇలాంటివి పెద్దగా కనిపించట్లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ 30 గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 మూవీ అఫీషియల్ గా గ్రాండ్ లాంచ్ అవనుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరగనుందట. మరి ఈ మాట నిజమా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలియాలి అంటే ఫెబ్ 24 వరకూ ఆగాల్సిందే.
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!