Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ వేడుకలో అసలు కాజల్ ఊసే లేదు.
Read Also : Acharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
వేదికపై మాట్లాడిన చిరు కానీ, చెర్రీ కానీ, డైరెక్టర్ కొరటాల, నిర్మాతలు… ఇలా ఒక్కటి నోటి వెంట కూడా కాజల్ పేరు వినిపించలేదు. దీంతో ‘ఆచార్య’లో నుంచి కాజల్ సీన్లను కట్ చేశారని, అందుకే కాజల్ ను పక్కన పెట్టేశారంటూ వచ్చిన రూమర్స్ నిజమేననిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే కాజల్ అసలు సినిమాలో కనిపించే అవకాశం ఉందా ? అనే అనుమానం వస్తోంది. చిరంజీవి పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నవ్వు బాగుంటుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కానీ కాజల్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సినిమాలో విలన్ గా నటించిన సోనూసూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. కాగా ‘ఆచార్య’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!