Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇదే జోనర్లో నివిన్ హీరోగా వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యయి. 2014లో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలను స్టార్ట్ చేశాడు. ఓమ్ శాంతి హోసనా కూడా ఈ జాబితాలోదే. స్కూల్ డేస్ నుండి నివిన్ పౌలీపై ప్రేమ పెంచుకునే అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించింది నజ్రియా. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.
2015లో వచ్చిన ప్రేమమ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నివిన్ పౌలీని ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది మూవీనే. ఇది కూడా సేమ్ జోనర్ మూవీనే. ఎంతో మంది అమ్మాయిల్ని ప్రేమించిన నివిన్ పౌలీ చివరకు చిన్నప్పుడి నుండి తనను ఇష్టపడ్డ అమ్మాయి మడోన్నా సెబాస్టియన్‌ను వివాహం చేసుకుంటాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. దీన్నే తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు నాగ చైతన్య. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన సర్వం మాయ కూడా ఏజ్ గ్యాప్ రొమాంటిక్ కామెడీనే. కాకపోతే ఇక్కడ దెయ్యంతో స్నేహం చేస్తాడు హీరో. ప్రేమమ్ తర్వాత నివిన్ పౌలీకి ఆ రేంజ్ హిట్ ఇచ్చింది ఈ మూవీ. ఇక మమితా బైజు హీరోయిన్గా నటించిన బెత్లెహం కుడుంబ యూనిట్ అయితే మాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసి ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. నివిన్ పౌలీకి ఈ ఆనందం ఎంతో సేపు మిగల్చలేదు తమిళ్ఫల్మ్ ‘యళు కడల్ యళు మలై’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 2 కోట్లు కూడా కొల్లగొట్టక పోవడం మాలీవుడ్ హీరోకు ఝలక్కే.
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!