లాంఛనంగా నితిన్ కొత్త సినిమా ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. వినాయక చవితి శుభ ముహూర్తాన సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం, ప్రసాద్ మురెల్లా కెమెరా విభాగాలను చూసుకుంటారు. ఈ సినిమా అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది.
Read Also : తండ్రి కాబోతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
“నితిన్31” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి అనిల్ రావిపూడి, అల్లు అరవింద్, వెంకీ కుడుముల, మేర్లపాక గాంధీ, బివిఎస్ఎన్ ప్రసాద్, ఠాగూర్ మధు అతిథులుగా హాజరయ్యారు. వెంకీ కుడుముల సినిమా స్క్రిప్ట్‌ను బృందానికి అందజేసి ప్రొసీడింగ్స్ ప్రారంభించాడు. మొదటి షాట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నిర్మాత రామ్ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మొదటి షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రం మాస్ టైటిల్ కూడా మాస్ గానే ఉండబోతోందట. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మోషన్ పోస్టర్ ద్వారా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!