నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మోషన్ పోస్టర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్యకాలంలో సినిమాల దూకుడు పెంచాడు. మొన్ననే ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలతో పర్వాలేదనిపించిన నితిన్.. తన తదుపరి చిత్రం ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, నితిన్ తన కెరీర్ లో 31వ చిత్రాన్ని నేడు వినాయకచవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. అయితే తాజాగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే డిఫరెంట్ పొలిటికల్ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ టైటిల్ బట్టి చూస్తుంటే నితిన్ రాజకీయ నేపథ్యంలోనే వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ ను షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!