Nidhi Agarwal : చీరకట్టులో వయ్యారాలు వొలికిస్తున్న నిధి పాప..

  • వరుసగా సినిమాలతో బిజీ
  • ఆ మూవీపై ఆశలు
  • తాజా ఫొటోలు వైరల్
Nidhi

Nidhi

Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలు పెంచుకున్న హరిహర వీరమల్లు తర్వాత ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీపైనే పెట్టుకుంది. అది గనక హిట్ అయితే తనకు మళ్లీ వరుస ఛాన్సులు వస్తాయని వెయిట్ చేస్తోంది. అదే టైమ్ లో బాలీవుడ్ లో వచ్చే ఆఫర్లను వదులుకోకుండా చేస్తోంది.

Read Also : Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్ అయ్యేది

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను మాత్రం దాచుకోకుండా సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి చీరకట్టులో చింపేసింది. తన అందాల నిధులన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు కుర్రాళ్లు.

Read Also : Anil Sunkara : 1 నేనొక్కడినే ప్లాప్ అవుతుందని ముందే తెలుసు..