Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News New Heroine Sakshi Vaidhya Second Film Also Dissapointed

Sakshi: అయ్యో… ఇద్దరూ ముంచేశారు!

Published Date :August 26, 2023 , 1:42 pm
By Shiva Kranthi
Sakshi: అయ్యో… ఇద్దరూ ముంచేశారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు మాత్రం అసలు కనిపించకుండానే ఫేడవుట్ అయిపోతారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం సక్సెస్ రాకపోయినా ఒక్క చూపుతోనే ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసేస్తారు. అలాంటి బ్యూటీనే సాక్షి వైద్య అని చెప్పొచ్చు. ఈ క్యూటీ బ్యూటీ అందానికి ఫిదా అవాల్సిందే. ఒక హీరోయిన్‌కు ఏమేం కావాలో అన్ని సాక్షిలో ఉన్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఉంటుంది అమ్మడి గ్లామర్. అందుకే ఫస్ట్ సినిమాతోనే అఖిల్ సరసన ఛాన్స్ అందుకుంది. పైగా సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో.. ఇక హీరోయిన్‌గా జెండా పాతేసినట్టేనని మురిసిపోయింది సాక్షి. అందుకే.. ఏజెంట్ సినిమా గురించి సాక్షి వైద్య ఎన్నో కలలు కన్నది కానీ అఖిల్‌తో పాటు సాక్షి కూడా దారుణమైన డిజాస్టర్ చూడాల్సి వచ్చింది.

ఏజెంట్ దెబ్బకు సాక్షి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ సినిమాతో మరిన్ని ఆఫర్లు వస్తాయనుకున్న సాక్షి.. తెలుగు ఆడియెన్స్‌ మైండ్‌లో పెద్దగా రిజష్టర్ అవలేదు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘గాండీవధారి అర్జున’తో మెగా హీరో తనకు హిట్ ఇస్తాడని భారీ ఆశలు పెట్టుకుంది. ఏజెంట్ సెట్స్ పై ఉండగానే.. వరుణ్‌ తేజ్‌తో ఛాన్స్ అందుకుంది సాక్షి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ సినిమా కూడా ఏజెంట్ రేంజ్‌ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. సాక్షి నటించిన ఈ రెండు సినిమాలు కూడా స్పై థ్రిల్లర్‌గానే వచ్చాయి. అందుకేనేమో.. సాక్షికి ఈ రెండు సినిమాలు కలిసి రాలేదేమో. అయినా కూడా ఈ క్యూట్ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌లో’ సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాపైనే సాక్షి భారీ ఆశలు పెట్టుకుంది. మరి పవన్ అయిన అమ్మడికి హిట్ ఇస్తాడేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gandeevadhari Arjuna Heroine
  • sakshi vaidhya
  • Sakshi Vaidhya Latest Photos
  • Sakshi Vaidhya Pics

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

  • Telangana Film Chambers: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి పర్సంటేజీ విధానంలోనే.

  • Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..

  • Congress MLA Rajendra Bharti: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా.. ఎందుకంటే?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions