Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Net Trailer Out Now

ట్రైలర్ : ఆసక్తికరంగా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ “నెట్”

Published Date :August 26, 2021 , 1:14 pm
By Prakash
ట్రైలర్ : ఆసక్తికరంగా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ “నెట్”
  • Follow Us :
  • google news
  • dailyhunt

నూతన దర్శకుడు భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. రాహుల్‌కు మంచి స్నేహితుడైన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “నెట్” ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ “రాహుల్ … మీరు అరుదైన ప్రతిభావంతుడు. నాకు ట్రైలర్ బాగా నచ్చింది” అంటూ ట్రైలర్ ను షేర్ చేశారు.

Read Also : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?

ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సీక్రెట్ కెమెరాల మధ్య ప్రియా అనే అమ్మాయి జీవితంలోకి రహస్యంగా తొంగి చూసే మధ్యతరగతి వివాహితుడి కథతో ఈ మూవీ తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే అది అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అనేది సినిమాకి ప్రధాన అంశం. పక్కింటి అబ్బాయిలా కనిపించే రాహుల్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అవికా గోర్ చాలా రోజుల తరువాత తెలుగు తెరపై కనిపించబోతోంది. C/o కంచెరపాలెం ఫేమ్ ప్రణీత పట్నాయక్ ఈ సినిమాలో రాహుల్ భార్యగా నటించారు. “నెట్” మూవీ సెప్టెంబర్ 10న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. సరైన కథతో తెరపై సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించగలిగితే సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌లకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NET
  • NET Movie
  • Net Movie on 10th Sep
  • Net Movie Trailer
  • NET Trailer Out Now

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions