Neeru Bajwa: అతడు నా సోదరి ఫ్రెండ్.. అతని వల్లే ఇలా అయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeru Bajwa Talks About Her Love Marriage: సెలెబ్రిటీల ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే! తమకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, కెరీర్ మీదే దృష్టి పెట్టామంటూ కథలు అల్లేస్తారు. మరికొందరైతే.. తమకు అసలు పెళ్లంటేనే ఇష్టం ఉండదని, ఎప్పటికీ పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. ఇలా పెళ్లిన వాళ్లలో చాలామంది.. ఆ వెంటనే పెళ్లిపీటలు ఎక్కిన సందర్భాలున్నాయి. అనుకోకుండా గుండెలో గంట కొట్టడం వల్ల.. ఇలా పెళ్లి చేసుకున్నామని వాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు నటి, దర్శకనిర్మాత నీరూ బాజ్వా కూడా అదే రిపీట్ చేసింది. జీవితంలో పెళ్లే చేసుకోడదనుకున్నా తాను, ఒక వ్యక్తిని చూడగానే ప్రేమలో పడిపోయి, అతడ్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ.. సౌత్ గ్రూప్ పైనే ప్రధాన ఆరోపణలు
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
‘‘నాకు పెళ్లి కాకముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. వెంటనే ముఖం తిప్పుకునేదాన్ని. ఎందుకంటే.. నేనంత రొమాంటిక్ కాదు. నాలో పెద్దగా ఫీలింగ్స్ ఉండేవి కావు. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ, జీవితాన్ని గడిపేదాన్ని. అందుకే.. జీవితంలో పెళ్లి చేసుకోకుండా, ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ.. మనకు సరైన వ్యక్తి ఎదురైనప్పుడు గుండెలో గంటలు మోగడం, ప్రకృతి స్థంభించిపోవడం వంటివి జరుగుతాయంటారు కదా! నాక్కూడా సరిగ్గా అలాగే.. హ్యారీని చూసినప్పుడు అనిపించింది. మొదటి చూపులోనే నేను అతనికి పడిపోయా. నేను పెళ్లాడబోయేది అతడినే అని అప్పుడే ఫిక్సయ్యా కూడా! హ్యారీ నా సోదరికి స్నేహితుడు కావడంతో.. నేను అతనికి దగ్గరవ్వగలిగాను. పెళ్లి కూడా ఈజీగానే జరిగిపోయింది. పెళ్లయ్యాక.. నేను మరింత సక్సెస్‌ఫుల్ అయ్యానని అనిపిస్తోంది’’ అంటూ నీరూ చెప్పుకొచ్చింది.
Pathan Movie: పఠాన్ టికెట్ ఇప్పించండి, లేదంటే చచ్చిపోతా.. ఫ్యాన్‌పై ఎటాక్
కాగా.. 1998లో ‘‘మై సోలా బరస్‌కి’ అనే సినిమాతో నీరూ తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావడంతో.. వెనువెంటనే అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగే.. అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహానీ, జీత్, గన్స్ అండ్ రోజెస్ సీరియల్స్‌తో బుల్లితెరపై కూడా సందడి చేసింది. అంతేకాదు.. షాదీ లవ్ స్టోరీ, జట్ అండ్ జూలియట్ 2, నాటీ జట్టాస్ అనే పంజాబీ సినిమాల్లోనూ నటించింది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!