ప్రియుడితో నయన్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్… బుర్జ్ ఖలీఫా సాక్ష్యం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న్యూఇయర్ వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం దుబాయ్‌లో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2022 సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన కౌంట్ డౌన్ క్లిప్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ జంట కొత్త ప్రారంభం ఉత్సాహం తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also : ‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో హనుమ విహారి… ఇట్స్ మూవీ టైమ్ !
Also Read
నయన్, విగ్నేష్ సినిమాల విషయానికి వస్తే… విఘ్నేష్ శివన్, నయనతార ఇటీవల ‘రాకీ’ చిత్రాన్ని కలిసి నిర్మించారు. వసంత్ రవి, భారతీరాజా జంటగా నటించిన ‘రాకీ’ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. 23 డిసెంబర్ 2021న థియేటర్లలో విడుదలైన ఈ ప్రాజెక్ట్‌కి దర్బుక శివ సంగీతం అందించారు. మరోవైపు విఘ్నేష్ శివన్ ‘కాతు వాకుల రెండు కాదల్’తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఫిల్మ్‌మేకర్ హోమ్ బ్యానర్ రౌడీ పిక్చర్స్ నిర్మించింది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!