Nani : డైరెక్టర్ పై సీరియస్ అయ్యాను.. నాని షాకింగ్ కామెంట్స్..
- సెట్స్ లో ఇబ్బంది పడ్డాడు
- అందుకే సీరియస్ అయ్యా
- నాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల పట్ల ఎంత పాషన్ తో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు. అలాంటి నాని ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. కానీ అతను ఓ డైరెక్టర్ కు క్లాస్ తీసుకున్నాడంట. సీరియస్ అయ్యాడంట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపాడు. నాని ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఆయన డైరెక్టర్ కు క్లాస్ పీకిన విషయాన్ని వెల్లడించారు. శైలష్ కొలనుతో ఇప్పటికే తాను రెండు సినిమాలు చేసినట్టు వెల్లడించారు.
Read Also : JR NTR : 18 కిలోలు తగ్గిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమే..
‘ఇప్పుడు మూడో పార్టు హిట్-3 కోసం నేనే రంగంలోకి దిగాను. నాతో సినిమా అనేసరికి శైలేష్ కాస్త కంగారు పడ్డాడు. షూటింగ్ సెట్స్ లో చాలా మొహమాట పడేవాడు. ప్రతి దానికి నన్ను అడిగి చేసేవాడు. దాంతో నాకు కోపం వచ్చింది. నన్ను ఏదీ అడగకు. నీకు ఎలా తీయాలి అనిపిస్తే అలా తీసెయ్. నీకు సినిమా తీయడంపై మంచి గ్రిప్ ఉంది. దాన్ని కరెక్టుగా వాడుకుని మంచి సినిమా తీయ్ అని చెప్పాను. అప్పటి నుంచి రెచ్చిపోయాడు. సినిమా మేం అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. ఈ మూవీలో కేవలం హింస మాత్రమే కాదు.. ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది’ అంటూ తెలిపారు నాని.
Also Read
- Tags
- director Shailesh
- HIT3
- Nani
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..