Nani : సుజిత్ తో సినిమా ఉండేది అప్పుడే.. నాని క్లారిటీ..
- వరుస సినిమాలతో బిజీ
- హిట్-3 కోసం ప్రమోషన్లు
- సుజీత్ మూవీపై హింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే సుజీత్ తో సినిమా ఎప్పుడనేదానిపై ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ మధ్యలో నాని వేరే డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పైగా సుజిత్ అటు పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తుండటంతో వీరిద్దరి మూవీ లేదేమో అనే ప్రచారం జరిగింది. మధ్యలో నాని ఉంటుందని ఓ సారి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పేశాడు. ఆయన నటించిన హిట్-3 మూవీ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నాని.
Read Also : Kalyan Ram: ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదన్నాడు
Also Read
‘సుజీత్ తో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే దాన్ని నేను కన్ఫర్మ్ చేశాను. ప్యారడైజ్ సినిమా తర్వాత సుజీత్ తో వచ్చే ఏడాది ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది వేరే లెవల్ లో ఉంటుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో దాన్ని చేస్తున్నాం. దానికి చాలా పెద్ద బడ్జెట్ ఉంటుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు నాని. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిట్-3 మే 1న వస్తోంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. దీని తర్వాత ప్యారడైజ్ రెగ్యులర్ షూటింగ్ ఉండబోతోంది. ఆ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అది వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కాబోతోంది.
తాజావార్తలు
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్‌పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!