మహేష్ బాబు యాడ్ షూట్ షేర్ చేసిన నమ్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విదేశీ ప్రయాణాలు మొదలు, ఫ్యామిలీ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత.. భర్త, పిల్లలకు అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం వారి ప్రపంచమే.. ఆమె ప్రపంచం అన్నట్లుగా మారింది. తాజాగా మహేష్ బాబు పాల్గొన్న ఓ యాడ్ షూటింగ్ కి వెళ్లిన నమ్రత అక్కడి షూటింగ్ ను తన కెమెరాలో బంధించి, ఇన్ స్టా రీల్ లో పోస్ట్ చేసింది.
కాగా, నేడు మహేష్ బాబు – నమ్రత కుమారుడు గౌతమ్ కృష్ణ తన 15వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు గౌతమ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక మరో వైపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. గౌతమ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనోక్కడినే’ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ పాత్రలో నటించారు.
Also Read
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!