ఓటిటి వైపు నాగ చైతన్య మూవీ చూపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యువ నటుడు నాగ చైతన్య వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా ఓటిటి చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు, ఆయన బృందం థియేట్రికల్ విడుదలను ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం సినిమా ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ పూర్తయ్యిందని, త్వరలో “థాంక్యూ” సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే గానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.
Read Also : “ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్
Also Read
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
మరోవైపు ఈ సినిమా కాకుండా నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “బంగార్రాజు” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 2022 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్య తొలిసారిగా తన తండ్రి నాగార్జున సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. ఆ తరువాత నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కోసం కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పై అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!