Project K : మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో మా ప్రయాణానికి ఫలవంతమైన ప్రారంభం.. చాలా ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా సర్” అంటూ ట్వీట్ చేశాడు.
Read Also : Vikram Release Date : మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
మార్చి 2022 మొదటి వారంలో దర్శకుడు నాగ అశ్విన్… మహీంద్రా గ్రూప్ CEO ఆనంద్ మహీంద్రా సహాయం కోసం రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాని అద్భుతంగా రూపొందించడంలో సహాయం కోరారు. ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఖచ్చితంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీని వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 2023లో విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!