Site icon NTV Telugu

Nabha Natesh : నభానటేష్ ఏంటీ ఫోజులు.. చూస్తే అంతే..

Nabha Natesh

Nabha Natesh

Nabha Natesh : నభా నటేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఆమె మొదట్లో వరుస హిట్లు కొట్టడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జోష్‌ ఎంతో కాలం లేకుండా పోయింది. త్వరగానే ఆమె టాలీవుడ్ లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడింది. చివరకు ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి కన్నడలోనే వరుస ఛాన్సులు పడుతోంది.

Read Also : Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. పోక్సో కేసు కొట్టివేత

ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటున్నా సరే తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూనే ఉంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సారి ఘాటుగా సొగసుల గాలం వేసింది. ఏకంగా బ్రా అందాలతో రెచ్చిపోయి కుర్రాళ్లను షేక్ చేసేస్తోంది. ఆమె అందాలు మామూలుగా లేవు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

Read Also : Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. రిస్క్ చేస్తున్నాడా.?

Exit mobile version