My Name is Shruthi: వామ్మో అమ్మాయిల్ని ఇలా కూడా చేస్తారా.. హన్సిక కొత్త సినిమా ట్రైలర్ వణికిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
My Name is Shruthi Movie Trailer: దేశముదురు సినిమాతో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సొంతం చేసుకున్నది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని గ్లామర్ రోల్స్ కి దూరమైంది. అలా దూరం అవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా ఆమె చేసిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా శనివారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
Kannappa: మంచు విష్ణు కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
అమ్మాయిల స్కిన్ కోసం ఒక ముఠా ఎంతకు అయినా తెగించడానికి సిద్ధం అయినట్టు చూపించారు. ఇక ట్రైలర్ చూస్తుంటే వణికించేలా ఎన్నో కట్స్ కూడా ఉంచారు మేకర్స్. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం హన్సిక మాట్లాడుతూ..”ఇదొక గ్రేట్ సబ్జెక్ట్ థ్రిల్లర్, నా మనసుకు ఎంతో దగ్గరైన కథ డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ చాలా హార్డ్ వర్క్ చేశారు, వైష్ణవి ఆర్ట్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాకర్ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్, ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఈ సినిమాలో హన్సికతో పాటుగా మురళీశర్మ, ఆర్ నారేయనన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!